మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్ గడువు ముగియటంతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు. అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో …
Tag: