అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, ట్రాక్టర్ ఢీకొని నలుగురు మృతి చెందారు. గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. బియ్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. …
Tag:

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.