అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట(మ) అవిడిలో ధూళి వెంకటేశ్వరరావు , ధూళి సుబ్రహ్మణ్యం ఇళ్ళలో నగదు బంగారం చోరీ.. రెండు ఇళ్ళలో ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. స్థానికలు రావటంతో దొంగలు పరారయ్యారు. ఒక దొంగను పట్టుకుని పోలీసులకు …
thief
-
-
జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలు చేస్తున్న ఐదు మంది అంతరాష్ట్ర దొంగలను చంద్రగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తిరుపతి జిల్లాలో అనేక చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదు మందిని అరెస్టు చేసి నలభై లక్షల రూపాయల చోరీ …
-
కాకినాడ జిల్లా పరిధిలోని పెద్దాపురం సబ్ డివిజన్ లో దొంగతనాలకు పాల్పడుతున్న నెరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను వద్ద నుంచి 25 లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ బాబు …
-
కర్నూలు జిల్లా గోనెగండ్ల లో ఓ ఇంట్లో నలుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. చుట్టుపక్కల వాళ్ళు చూడటంతో ముగ్గురు దొంగలు పరారయ్యారు. మరో దొంగను ఇంట్లో పెట్టి తాళం వేసి స్థానికులు దేహశుద్ధి చేశారు. మూడు లక్షలు నగదు, …
-
రాజంపేట మండలం గుండ్లూరు అగస్టేశ్వరాలయంలో చోరీ. దుండగులు కాపుల దారుడు వెంకటేష్ పై దాడి చేసి అమ్మవారి తాళిబొట్లతో సహా రెండు హుండీలు ఎత్తుకెళ్లారు. సుమారు లక్ష రూపాయలు విలువచేసే రెండు హుండీలలోని డబ్బు, అమ్మవారి తాళిబొట్లు దుండగులు …
-
కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా దొంగను పట్టుకున్నారు. ఇప్పటి వరకు 15 సార్లు జైలు కు పోయినట్టు సమాచారం. కాటారం పోలీసు స్టేషన్ …
-
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో గత నెలలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేదించారు. కేసుకు సంబంధించి ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 9 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు …
-
చెడు వ్యసనాలకు బానిసలైన ముగ్గురు యువకులు దొంగతనాల బాట పట్టి దొరికిపోవడంతో దేహ శుద్ధిచేసి పోలీసులకు అప్పజెప్పారు స్థానికులు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రాయపేట కు చెందిన ముగ్గురు యువకులు చెడు వ్యసనాలకు లోనై డబ్బులు కోసం …