thufan

తుఫాన్ ప్రభావంతో పాఠశాలలకు సెలవు..

<p>మిచాంగ్ తుఫాన్ ప్రభావరీత్యా కాకినాడ జిల్లాలోని తీర ప్రాంత మండలాలు తొండంగి&comma; ఉప్పాడ కొత్తపల్లి&comma; కాకినాడ రూరల్&comma; కాకినాడ అర్బన్&comma; కరప&comma; తాళ్ళరేవు మండలాల్లోని అన్ని యాజమాన్యంలోని అన్ని పాఠశాలలకు రేపు&lpar;4వ తేదీ&rpar; లోకల్ హాలీడే జిల్లా యంత్రాంగం ప్రకటించింది<&sol;p>&NewLine;

Read more

తుఫాను ప్రభావం.. సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం

<p>తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో నెలకొన్ని ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయకూడదు&period; వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం సముద్రంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు&period; సముద్ర స్నానాలు పేరు చెప్పి సముద్రంలో దిగడం కూడా…

Read more