Welcome to Bhuvaneshwari at Atlur Junction

అట్లూరు కూడలి వద్ద భువనేశ్వరికి ఘనస్వాగతం…

<p>నిజం గెలవాలి… కార్యక్రమంలో భాగంగా బద్వేల్ నియోజకవర్గం లోని పోరుమామిళ్ళ కు వెళ్తూ మార్గ మధ్యలో అట్లూరు కూడలి వద్ద ఆగారు&period; మాజీ ఎమ్మెల్యే విజయమ్మ&comma; యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నారా భువనేశ్వరి à°•à°¿ ఘనస్వాగతం పలికారు&period;…

Read more