YS Sharmila

నేడు ఢిల్లీలో దీక్షకు దిగుతున్న వైఎస్‌ షర్మిల

<p>ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు&period; మొన్నటి వరకు ఉనికిని కోల్పోయినట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాక కొత్త హుషారును నింపింది&period; ఏపీకి ప్రత్యేక హోదా&comma; విభజన…

Read more

షర్మిల ద్రోహానికి స్వర్గంలో రాజశేఖర్‌రెడ్డి కంటతడి…

<p>వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరినందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు&period; కన్న తండ్రిపై కేసులు పెట్టి&period;&period; అన్న జగన్‌ను 16 నెలలు జైలులో వేసినా షర్మిల… కాంగ్రెస్ లో…

Read more

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి జగన్ పెద్దపీట…

<p>గుంటూరు జిల్లా మంగళగిరిలో 8 కోట్ల రూపాయల ఖర్చుతో స్విమ్మింగ్ పూల్&comma; స్కేటింగ్ నిర్మించారు&period; à°ˆ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు&period; వైఎస్…

Read more

జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

<p>సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు&period; జగన్ సీఎంగా ఉన్నా కడపలోని స్టీల్ ప్లాంట్ ను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు&period; కడపలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు&period; జగనన్న సొంత జిల్లానే పట్టించుకోవడం లేదని ఆరోపించారు&period;…

Read more

ఏపీ కాంగ్రెస్ ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

<p>అన్ని వర్గాల వారి కోసం అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు&period; ఆయన భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదన్నారు&period; విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని షర్మిల ఆవిష్కరించారు&period; రాష్ట్రంలో…

Read more

వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం..!

<p>ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్లు కనిపించడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు&period; సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారని విమర్శించారు&period; రాజశేఖర్ రెడ్డి పాలనకు&comma; జగన్ పాలనకు పొంతనే లేదన్నారు&period; నాన్న పేరును…

Read more

షర్మిలకు షాక్.. ర్యాలీకి నో పర్మిషన్

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; గన్నవరం నియోజకవర్గం&comma; ఎపిసిసి చీఫ్ షర్మిలారెడ్డి ర్యాలీని అడ్డుకున్న విజయవాడ పోలీసులు&period; పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన&comma; ఆగ్రహం&period; పోలీస్ తీరుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట ప్రకారమే షర్మిల రోడ్ షో అడ్డుకున్నారంటు కాంగ్రెస్ నేతలు విమర్శలు&period;…

Read more

నేడే ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు

<p>అమరావతి&comma; నేడు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల&period; 9&colon;30 నీ లకు à°•à°¡à°ª నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు రానున్న షర్మిల&period; షర్మిల ప్రమాణ స్వీకారానికి రానున్న ఏఐసిసి నేతలు మాణిక్యం టాగూర్&comma; మునియప్పన్&comma; కృష్టఫర్ తిలక్&comma;…

Read more

ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై స్పందించిన వైఎస్‌ షర్మిల…

<p>ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడంపై వైఎస్‌ షర్మిల స్పందించారు&period; తనపై నమ్మకం ఉంచిన ఖర్గే&comma; సోనియా గాంధీ&comma; రాహుల్ గాంధీ&comma; కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు&period; ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం అందించేలా పూర్తి…

Read more

ఏఐసీసీ ప్రకటన విడుదల…

<p>ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులయ్యారు&period; à°ˆ మేరకు మంగళవారం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది&period; షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని అధిష్టానం ప్రకటించింది&period; నిన్న సోమవారం ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన 24…

Read more