Hyderabad

ఓల్డ్ సిటీ లో పట్టా లెక్కపోతున్న మెట్రో రైలు

<p>ఒరిజినల్ సిటీ అయిన ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ ను త్వరగా పట్టాలు ఎక్కించడానికి సంబంధించిన స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం అయింది&period; సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దాదాపు ఏడున్నర కిలోమీటర్ల నిడివి à°—à°² ఎంజీబీఎస్ &&num;8211&semi; చంద్రాయణ్…

Read more

బాలకృష్ణ ఇంటికి మార్కింగ్

<p>కేబీఆర్ పార్కు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించారు&period; పలువురు ప్రముఖుల ఇండ్లకు రోడ్ల విస్తరణ కోసం అధికారులు మార్కింగ్ ప్రక్రియను చేపట్టారు&period; కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి&comma; సినీ హీరో నందమూరి బాలకృష్ణ&comma; అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్…

Read more

హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు

<p>హైదరాబాద్ లోని పబ్బుల నిర్వాహకులు&period;&period; కాసుల సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు&period; తమ కస్టమర్ల నుంచి ఎలా డబ్బులు దండుకోవాలనే దానిపై ఉన్న ధ్యాస వారికి అందించే సేవలపై మాత్రం ఉండటం లేదు&period; పబ్బుల్లో అందించే ఆహార ఉత్పత్తులు కస్టమర్లను అనారోగ్యం పాలు…

Read more

అల్లు అర్జున్ కి కాల్ చేసిన సీఎం చంద్రబాబు

<p>ఈరోజు ఉదయం అల్లు అర్జున్ ను విడుదల చేశారు&period; జైలు నుండి నేరుగా గీత ఆర్ట్స్ కు వెళ్లిన అల్లు అర్జున్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు&period; ఈరోజు ఉదయం నుంచి సినీ ప్రముఖులు&comma; రాజకీయ నాయకులు అల్లు అర్జున్ ను…

Read more

కావాల‌నే బన్నీని అరెస్టు చేశార‌న్న బండి సంజ‌య్

<p>ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు&period; కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ&period;&period; అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందన్నారు&period; కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత…

Read more

చెత్త రవాణా వాహనాలపై నిఘా పెట్టిన GHMC

<p>గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెత్త రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది&period; ఏ వాహనం ఎప్పుడు&comma; ఎక్కడకు వెళ్తోంది&period;&period; à°Žà°‚à°¤ చెత్తను రవాణా చేస్తోంది&period;&period; ఏ ప్రాంతానికి వెళ్తోంది&period;&period; అనే విషయాలను గుర్తించడం కష్టంగా మారిందని&period;&period; అందుకు వెహికిల్ ట్రాకింగ్…

Read more

అల్లు అర్జున్ నివాసానికి విజయ్ దేవరకొండ

<p>జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు క్యూ కట్టారు&period; అల్లు అర్జున్ నివాసానికి హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి వెళ్లారు&period; అల్లు అరవింద్ కు విష్ చేయగా&period;&period; విజయ్…

Read more

బన్నీ ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు , వీఐపీలు

<p>పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టయిన నటుడు అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు&period; à°ˆ కేసులో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయిన ఆయనకు నాంపల్లి కోర్టు…

Read more

చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది

<p>అల్లు అర్జున్ అరెస్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు&period; తప్పు ఎవరు చేసినా తప్పే&period;&period; చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు&period; చట్టం ముందు అందరూ సమానులేని&comma; ఎవరూ అతీతులు కాదని&comma; సినిమాలు తీసి సంపాదించుకున్నారని ఆరోపించారు&period; సరిహద్దుల్లో యుద్ధాలు…

Read more

చంచల్ గూడ జైలునుంచి అల్లు అర్జున్ విడుదల

<p>పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టయిన నటుడు అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు&period; à°ˆ కేసులో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయిన ఆయనకు నాంపల్లి కోర్టు…

Read more