Khammam

వానా కాలం వచ్చిందంటే ఆ ప్రాంతంలోని ప్రజలు వణికిపోతారు.

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కురుస్తున్న వర్షానికి పాములేరు వాగులో భారీగా వరదనీరు చేరడంతో వాగు పొంగి ములకలపల్లి ప్రధాన రహదారి అయిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది&period; దింతో రెండు రోజుల నుండి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి&period;…

Read more

డెడ్ స్టోరేజీ చేరుకున్న పాలేరు జలాశయం

<p>డెడ్ స్టోరేజీ చేరుకున్న పాలేరు జలాశయం &period; పూర్తి నీటిమట్టం 23 అడుగులు ఉండగా… ప్రస్తుత నీటిమట్టం 8 అడుగులకు చేరుకుంది&period; నీటి మట్టం ఐదు అడుగులకు చేరుకుంటే మిషన్ భగీరథ ద్వారా అందించే తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది&period;…

Read more

లోక్ సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం

<p>తెలంగాణకు చెందిన ఎంపీలు &&num;8230&semi; లోక్ సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం చేశారు&period; హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం సభలో దుమారం రేపింది&period; ఆయన ప్రమాణంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది&period; అసదుద్దీన్ ప్రమాణం చేసిన…

Read more

గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ లో ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం అధికారులకు అందిన సమాచారం మేరకు భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా&comma; TN రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ డిజైర్ కార్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులను చూసి వెనక్కి తిరిగి…

Read more

రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క శంకుస్థాపన

<p>ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పలు గ్రామాల్లో 23 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు&period; ముందుగా నాగులవంచలోని రామాలయం నందు భట్టి విక్రమార్క పూజలు నిర్వహించారు &period;అనంతరం నాగులవంచ నుండి తిమ్మినేనిపాలెం…

Read more

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభం..

<p>ఉమ్మడి నల్లగొండ – వరంగల్‌- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది&period; సాయంత్రం 4 à°—à°‚à°Ÿà°² వరకు à°ˆ పోలింగ్‌ జరగనుంది&period; à°ˆ ఎన్నికల్లో మూడు జిల్లాల్లో కలిపి 4&comma;63&comma;839 మంది ఓటర్లు తమ ఓటు…

Read more

బ్యాంకు ఉద్యోగి పేరుతో భారీ మోసం..!

<p>బ్యాంక్ ఉద్యోగిని అంటూ à°“ ఆగంతకుడు చోరీకి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది&period; సత్తుపల్లిలోని ఏడీబీ బ్యాంక్ వద్ద à°“ డ్వాక్ర మహిళ వద్ద నుంచి 45 వేల రూపాయలను దోచుకుపోయాడు&period; మేనేజర్ వద్ద సీట్లు రాస్తానంటూ పాస్ పుస్తకం…

Read more

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు..

<p>ఖమ్మం&lpar;Khammam&rpar; పార్లమెంట్ స్థానంలో రామసహాయం రఘురాంరెడ్డి&lpar;Raghuram Reddy&rpar; తరపున కాంగ్రెస్ నేతలు&lpar;Congress leaders&rpar; మంగళవారం నాడు నామినేషన్ దాఖలు&lpar;Filing of nomination&rpar; చేశారు&period; అధికారికంగా కాంగ్రెస్ పార్టీ&lpar;Congress party&rpar; రఘురాంరెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది&period; ఖమ్మం…

Read more

కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి పై వీడని ఉత్కంఠ..

<p>ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి పై ఇంకా ఉత్కంఠ వీడలేదు&period; ఎంపీ అభ్యర్థులు à°—à°¾ కొత్త వ్యక్తుల పేర్లు వినిపిస్తుండటం తో కాంగ్రెస్ కార్యకర్తల్లో అసహనం వ్యక్తం అవుతోంది&period; కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం కష్ట పడిన వారిని…

Read more

గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన ఆరోపణలు..!

<p>బీఆర్ఎస్‌&lpar;BRS&rpar;పై సొంత పార్టీ నేత&comma; శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి&lpar;Gutha Sukender Reddy&rpar; సంచలన ఆరోపణలు చేశారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో&lpar;Assembly elections&rpar; పార్టీ పరాజయం కావడానికి&period;&period; నల్గొండ&comma; ఖమ్మం&comma; మహబూబ్‌నగర్&comma; నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ దారుణంగా దెబ్బతినడానికి ఆయా జిల్లాలకు చెందిన…

Read more