అక్రమంగా గంజాయి రవాణా..

Illegal transportation

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ సమయములో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న మహేంద్ర కారును స్వాధీనం చేసుకుని అందులోని 77&period; 159 కేజీల గంజాయి ను స్వాధీనం చేసుకున్నారు&period; కర్ణాటక రాష్ట్రంకు చెందిన సూహైల్ పాషా&comma;ఇమ్రాన్ అహ్మద్ లను అరెస్ట్ చేశారు&period; గంజాయి అక్రమ రవాణాకు కారకుడైన బెంగళూరుకు చెందిన ముహమ్మద్ సూఫీయల్ అనే అతని పై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఈబి అధికారులు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.

పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.