94
మదనపల్లి సెబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ కర్ణాటక మద్యం, నాటు సారాను వేరు వేరు వాహనాల్లో తరలిస్తుండగా నిమ్మనపల్లి మండలం ముస్టూరు క్రాస్ వద్ద ఆటో లో తరలిస్తున్న 672 అమృత్ సిల్వర్ కప్ రకానికి చెందిన కర్ణాటక మద్యం పాకెట్లు, ఆటోతో సహా స్వాధీనం చేసుకుని ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకొని స్టేషనుకు తరలించామన్నారు. విచారణ అనంతరం, ఈకేసులో పుంగనూరు ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మారప్పగారి సుబ్రమణ్యం(30), వాయల్పాడు చెందిన యడవల్లి మునిరెడ్డి పెద్(49) లను అరెస్టు చేశామన్నారు. అలాగే నిమ్మనపల్లిలో అమ్మకాలు సాగించే చంద్రశేఖర్ పైనా కేసు నమోదు చేశామాన్నారు.
Read Also..