అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం

TTD donation Tirupati

Advertisements

&NewLine;<p>తిరుమలలో అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది&period; శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా&comma; శుచిగా ఒక రోజు అన్నప్రసాదాన్ని అందించే పథకానికి టీటీడీ శ్రీకారం చుట్టింది&period; ఈ మేరకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది&period; ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ&period;38 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది&period; ఈ విరాళం మొత్తం గతంలో రూ&period;33 à°²‌క్ష‌లు ఉండ‌గా&comma; ఆ మొత్తాన్ని టీటీడీ రూ&period;38 à°²‌క్ష‌లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు&period;పెరిగిన à°§‌à°°‌à°² నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది&period; ఇదే సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది&period; ఉదయం అల్పాహారం కోసం రూ&period; 8 లక్షలు&comma; మధ్యాహ్న భోజనం కోసం రూ&period;15 లక్షలు&comma; రాత్రి భోజనం కోసం రూ&period;15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని టీటీడీ పేర్కొంది&period; విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు&period; దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చని టిటిడి ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..