అమరవీరుల సంస్మరణ దినోత్సవం

CP Steeven Ravindra

Advertisements

&NewLine;<p>అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు&period; అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఆయన ఘనంగా నివాళులర్పించారు&period; ముందుగా సీపీ గౌరవ వందనాన్ని స్వీకరించారు&period; సమాజంలో ఎవరికి ఏ కష్టం&comma; నష్టం&comma; వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు&period; ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా వ్యవహరించాలని కోరారు&period; శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి ఆమోఘమని చెప్పారు&period; ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు ప్రజారక్షణ&comma; శాంతి పరిరక్షణ కోసం నిరంతరం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు&period; ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు&period; పలువురు పోలీసు అమరవీరుల కుటుంబాలను ఈ సందర్భంగా సీపీ సన్మానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..