అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలలో అభద్రతా భావం

sunil Dutt

Advertisements

&NewLine;<p>సికింద్రాబాద్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలలో అభద్రతా భావం తొలగించడంతో పాటు వారికి బరోసా కల్పించడం కోసమే ఖవాత్ అని ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ తెలిపారు… ఈస్ట్ జోన్ పరిధిలోని చిలకల గూడ&comma; వారాసి గూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన కవాత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సునీల్ దత్ పాల్గొని వారితో కలసి కవాత్ లో పాల్గొన్నారు&period; ఈ సందర్బంగా సునీల్ దత్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా జరపడం కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు&period; ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సంఘ విద్రోహ శక్తులు పట్ల కటినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు&period; రౌడీ షీటర్లు అందరినీ బైండ్ ఓవర్ చేశామని ఓటర్లను భయపెట్టడం కానీ&comma; బెదిరింపులకు పాల్పడడం కానీ చేస్తే నిసంకొచంగా దగ్గరలోని పోలీస్ స్టేషన్ పిర్యాదు చేయాలని సూచించారు&period; ప్రజలంతా ఎన్నికలలో పాల్గొని తనయొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.

కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.