హర్మూజ్ జలసంధి వద్ద అపాచీ హెలికాప్టర్ ప్రమాదం.

హర్మూజ్ జలసంధి వద్ద అపాచీ హెలికాప్టర్ ప్రమాదం

Advertisements

<p>ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి&period;ప్రమాదం జరిగిన వెంటనే సహాయక&comma; రక్షణ బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది&period;హెలికాప్టర్ కూలడానికి గల కారణాలపై స్పష్టత రాలేదు&period; సాంకేతిక లోపమా&comma; వాతావరణ పరిస్థితుల ప్రభావమా లేదా ఇతర కారణాలున్నాయా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.