అసోంలో ప్రధాని మోదీ పర్యటన

Advertisements

<p>అసోంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ&period; భారత ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో వచ్చిన ప్రధాని&period;&period;రోడ్డుపైనే ల్యాండ్‌ అయ్యారు&period; దిబ్రూఘర్‌ దగ్గర ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం రోడ్డుపైనే ల్యాండ్‌ అయింది&period; అసోం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు&period; గౌహతిలో 5 వేల 450 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోదీ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష.

నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..

అమెరికా – ఇరాన్ శాంతి చర్చల్లో పురోగతి..