120
కంచిలి మండలం కేశ్రపాడు పంచాయతీలో దారుణ హత్య… ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. హత్య గురైన వ్యక్తి బద్రి ఖేత్ర (32) గా గుర్తింపు… హత్య చేసినవాళ్లు హతుని యొక్క అన్నలు బద్రి కుర్మరావు, బద్రి వాసు… ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.