ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయి పేలుడు

gas

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా యు&period;కొత్తపల్లి మండలంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయి పేలుడు సంభవించింది&period; గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు నివాసంలో వంట చేస్తుండగా పేలుడు సంభవించింది&period; ఈ ప్రమాదంలో 14 ఏళ్ల శ్రావణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది&period; ౨౫ ఏళ్ల చిన్నబాబు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా&comma; మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు&period; గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు&period; పేలుడు భారీగా జరగడంతో ఇంట్లోని సామగ్రి ధ్వంసం కాగా&comma; ఇల్లు పూర్తిగా దెబ్బతింది&period; పిఠాపురం సీఐ శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు&period; ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.

పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.