ఇక రష్మిక, నేను ఇద్దరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్తామని ప్రకటించాడు..

Advertisements

<p>టాలీవుడ్ సెలబ్రిటీ జంట విజయ్ దేవరకొండ &comma; రష్మిక మంద‌న్న ఇటీవల పెళ్లి చేసుకున్నారు&period; ఫిబ్రవరి 26à°µ తేదీన అంటే సరిగ్గా వారం కిందట ఈ జంట పెళ్లి పీటలు ఎక్కింది&period; ఉదయపూర్ లో ఉన్న ప్రముఖ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ&comma; రష్మిక ఇద్దరు ఒకటయ్యారు&period; వీళ్ళ వివాహం రెండు సాంప్రదాయాల ప్రకారం జరిగింది&period; ఉదయపూర్ లో జరిగిన పెళ్లి వేడుకకు కొంత మంది సన్నిహితులు&comma; ఆప్తులు మాత్రమే హాజరయ్యారు&period; ఆ తర్వాత గత వారం రోజులుగా ఈ జంట ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తోంది&period; ఇక హైదరాబాద్ లో తాజ్ కృష్ణ హోటల్ వేదికగా గ్రాండ్ గా రిసెప్షన్ కూడా జరిగింది&period; ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు&comma; రాజకీయ ప్రముఖులు&comma; వ్యాపారవేత్తలు హాజరయ్యారు&period; అటు మెగాస్టార్ చిరంజీవి&comma; అల్లు అర్జున్ లాంటి ప్రముఖ హీరోలు à°µ‌చ్చారు&period;<&sol;p>&NewLine;<p>విజయ్ దేవరకొండ &comma; రష్మిక వివాహం జరిగి దాదాపు వారం రోజులు గడిచింది&period; ఈ వారం రోజుల పాటు రకరకాల పెళ్లి కార్యక్రమాల నేపథ్యంలో కొత్త జంట నలిగిపోయింది&period; కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా పెళ్లి కార్యక్రమంలో పాల్గొంది&period; ఫోటోలకు ఫోజులు ఇవ్వడం&&num;8230&semi; పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు&period; అయితే పెళ్లి రిసెప్షన్ సందర్భంగా విజయ్ దేవరకొండ కీలక ప్రకటన చేశారు&period; పెళ్లి సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి&&num;8230&semi; ఇక రష్మిక&comma; నేను ఇద్దరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్తామని ప్రకటించాడు&period; అండర్ గ్రౌండ్ లోనే రిలాక్స్ అవుతామని వెల్లడించాడు&period; దీంతో విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో.

అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి; నవంబర్‌లో ఘనంగా విడుదలకు సిద్ధం.

“చకోర- లూనార్ లవ్ బర్డ్” సినిమా టీజర్ రిలీజ్.