ఈజిప్ట్​లో ఘోర ప్రమాదం

Egypt road accident

Advertisements

&NewLine;<p>ఈజిప్ట్&ZeroWidthSpace;లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది&period; పొగమంచు కారణంగా హైవేపై వెహికల్స్&ZeroWidthSpace; ఒకదానినొకటి ఢీకొన్నాయి&period; దీంతో వాహనాల్లో మంటలు చెలరేగి 32 మంది మృతి చెందారు&period; మరో 63 మందికి గాయాలయ్యాయి&period; ఈజిప్ట్&ZeroWidthSpace; రాజధాని కైరో నుంచి అలెగ్జాండ్రియాను కలిపే హైవేపై&period;&period; నుబారియా టౌన్&ZeroWidthSpace;లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది&period; ఓ బస్సు కైరో వైపు వెళ్తూ&period;&period; ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్టు స్థానిక మీడియా తెలిపింది&period; ఆ తర్వాత ఆ మంటల్లోకి సుమారు 29 వెహికల్స్&ZeroWidthSpace; దూసుకెళ్లినట్టు వెల్లడించింది&period; సమాచారం అందుకున్న ఫైర్&ZeroWidthSpace; సిబ్బంది స్పాట్&ZeroWidthSpace;కు చేరుకొని మంటలు ఆర్పారు&period; అప్పటికే చాలా వెహికల్స్&ZeroWidthSpace; మంటల్లో కాలిపోయాయి&period; వాహనాల్లోనే కొంతమంది సజీవ దహనమయ్యారు&period; కాగా&comma; హైవేలపై భారీగా పొగమంచు ఉంటుందని ఈజిప్టు వాతావరణ అథారిటీ ఒక రోజు ముందే హెచ్చరించినట్టు తెలిపింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇరాన్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ వార్నింగ్.

అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం.

ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ.