134
విజయవాడ నగరపాలక సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన పవన్ కుమార్ అనే వ్యక్తిపై సోమవారం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పవన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 3. 3 లక్షలు తీసుకున్నాడని పాత రాజీవ్ నగర్ వడ్డెర కాలనీ నివాసి అయిన ఉపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉపేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్ పై నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అజిత్ సింగ్ నగర్ పోలీసులు తెలిపారు…