కరీంనగర్ బస్సు యాత్రపై కీలక వ్యాఖ్యలు

Gangula Kamalakar

Advertisements

&NewLine;<p>దిశ&comma; వెబ్‌డెస్క్&colon; కాంగ్రెస్ అగ్రనేత&comma; ఎంపీ రాహుల్ గాంధీ కరీంనగర్ బస్సు యాత్రపై కరీంగనర్ ఎమ్మెల్యే&comma; మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; రాహుల్ గాంధీని బలవంతంగా కరీంనగర్ తీసుకొచ్చారని&period;&period; కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియకుండానే ప్రచారానికి వచ్చారని సెటైర్ వేశారు&period; తమ పార్టీ అభ్యర్థి ఎవరో తెలియకుండా ప్రచారం చేసిన ఘనత రాహుల్ గాంధీదేనని ఎద్దేవా చేశారు&period; కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈ సందర్భంగా గంగుల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు&period; తెలంగాణ ప్రభుత్వం రూ&period;80 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్లు దోచుకుంటారా అని ప్రశ్నించారు&period; కాంగ్రెస్ వాదన వింతగా ఉందని మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం ఖాయం

అది పేరుకే వంద పడకల ఆసుపత్రి..

బాణసంచా దుకాణాల దరఖాస్తుల అక్టోబర్ 12 వరకు గడువు పెంపు