కాంగ్రెస్ విడుదల చేసే మూడో జాబితా

Congress Party

Advertisements

&NewLine;<p>బీజేపీ మూడో లిస్ట్ ను విడుదల చేయడంతో కాంగ్రెస్ విడుదల చేసే మూడో జాబితాపై అందరి దృష్టి పడింది&period; ఇప్పటి వరకు రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్‌ పార్టీ&period;&period; ఇవాళ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించనుంది&period; వామపక్షాల సీట్ల సర్దుబాటు&comma; మరికొన్ని స్థానాల అభ్యర్థుల మార్పు విషయంపై హస్తం పార్టీ తర్జనభర్జనలు పడుతోంది&period; రెండో జాబితా ప్రకటన తర్వాత పార్టీలో చెలరేగిన అసమ్మతి సెగను దృష్టిలో ఉంచుకుని మూడో జాబితాపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేసింది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లక్కీ స్కీం పేరుతో రెండువందల మందికి భారీ మోసం.

చిత్తూరు ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం.

సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.