120
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణం లో కారు బీబత్సం.. జాతీయ రహదారిపై రోడ్డు ప్రక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కొని బైక్ మెకానిక్ షాపులోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.