కుజ గ్రహదోషం వుంటే మీరు ఈ గణపతే మీకు రక్ష

kuja Graha Dosham

Advertisements

&NewLine;<p>జాతకచక్రంలో కుజుడు బలహీనంగా ఉంటే తప్పకుండా రాగితో గానీ&comma; ఎర్రటి మెటల్ తో చేసిన గణపతిని పూజించాలని పరిహారశాస్త్రం తెలియచేస్తుంది&period; ప్రతి మంగళవారం నియమంగా గణపతిని పూజించి&comma; మోదకాలు పిల్లకు పంచిపెట్టాలి&period; కుజ దోషం వుంటే ధైర్యం లేకపోవుట&comma; అన్న దమ్ములతో సఖ్యత నశించుట&comma; భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు&comma; కోర్టు కేసులు&comma; రౌడీల వలన ఇబ్బందులు&comma; అగ్ని ప్రమాదాలు&comma; వాహన ప్రమాదాలు&comma; పోలీసుల వల్ల వేధింపులు అప్పులు తీరకపోవుట&comma; ఋణభాద తల ఒత్తిడి&comma; రక్తానికి సంబంధించిన వ్యాధులు&comma; శృంగారం నందు ఆసక్తి లేక పోవడం&comma;కండరాల బలహీనత&comma;రక్తహీనత&comma; సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలుగుతాయి&period; ఇలాంటివన్ని కుజ గ్రహ దోషముగా గుర్తించి కుజ గ్రహ అనుగ్రహం కొరకు సుబ్రహ్మణ్యస్వామి&comma; ఆంజనేయ స్వామి వారిని పూజించాలి&period; అలాగే హనుమాన్‌ చాలీసా పారాయణం&comma; కందులు దానం చేయడం&comma; పగడం ఉంగరం ధరించడం&comma; మంగళవారం రోజున నియమంగా ఉండడం&comma; అన్నదమ్ములకు సహాయం చేయడం&comma; వారి మాటలకు విలువ ఇవ్వడం&comma; స్త్రీలు ఎర్రని కుంకుమ&comma;ఎరుపు రంగు గాజులు ధరించడం వలన కుజ గ్రహ పీడలు తొలిగిపోతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.