Devotional

పూరీలో వైభవంగా జగన్నాథ రథయాత్ర.

<p>ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది&period; à°ˆ మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు&period; జగన్నాథుడు&comma; బలభద్రుడు&comma; సుభద్ర దేవి కొలువై ఉన్న రథాలను లాగేందుకు…

Read more

ఇవాల్టి నుంచి తెలంగాణలో బోనాల జాతర.

<p>తెలంగాణ సంస్కృతి&comma; సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బోనాల పండుగ&period; డప్పు చప్పుళ్లు&comma; శివసత్తుల పూనకాలు&comma; పోతురాజుల విన్యాసాల నడుమ సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనమెత్తుకొని ఆలయాలకు తరలివెళతారు&period; తెలంగాణ సంస్కృతి&comma; సంప్రదాయ వైభవాన్ని ప్రతిబంబించే బోనాల ఉత్సవాలు…

Read more

టీటీడీ ట్రస్టులకు రికార్డ్‌ స్థాయిలో విరాళాలు.

<p>కలియుగ వైకుంఠం తిరుమల విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు&period; ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా తిరుమల ప్రసిద్ధి చెందింది&period; నిత్యం కల్యాణం పచ్చ తోరణంలా కళకళలాడుతూ ఉంటుంది&period; నిత్యం లక్షలాదిమంది భక్తులు వెంకన్న దర్శనానికి బారులు తీరుతారు&period;…

Read more

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాడ మాస మహోత్సవాలు.

<p>విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడమాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; తొలిరోజు వేద పండితులు&comma; అర్చక స్వాములు&comma; అమ్మవారికి సారె సమర్పించారు&period; 120 మంది అర్చకులు పసుపు&comma; కుంకుమ&comma; పువ్వులు&comma; గాజులు&comma; చలిమిడి&comma; చీర జాకెట్ తో పాటు పూజా సామాగ్రిని సారే à°—à°¾…

Read more

అయోధ్య రామమందిర విరాళాల చోరీపై సుప్రీంకోర్టులో విచారణ.

<p>అయోధ్య రాముడి ఆలయ విరాళాల దుర్వినియోగంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది&period; నివేదిక పరిశీలించిన తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది&period; హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి…

Read more

ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవాలకు సర్వం సిద్ధం.. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు.

<p>ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఈనెల 15 నుండి ప్రారంభం కానున్న అమ్మవారి &&num;8216&semi;సారె సమర్పణ&&num;8217&semi; మహోత్సవాలకు దేవస్థానం సర్వసిద్ధమైంది&period; à°ˆ నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు&comma; క్యూ లైన్ల నిర్వహణను ఆలయ…

Read more

భద్రాద్రి ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం.

<p>భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో విస్తరణ&comma; అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి&period; à°ˆ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం నుంచి ప్రస్తుతం ఉన్న ఉత్తర ద్వారం వరకు ఆలయాన్ని రెండు ప్రాకారాలుగా విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు&period;à°ˆ…

Read more

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.

<p>నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు&period; ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు&period; అర్చకులు…

Read more

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

<p>తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ à°’à°• ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది&period; జులై&comma; ఆగస్ట్&comma; సెప్టెంబర్ నెలల్లో పలు పర్వదినాలు&comma; ప్రత్యేక ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆయా తేదీలలో వీఐపీ…

Read more

పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.

<p>పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్రా మండలం ఆలమూరు గ్రామంలో సుమారు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన వేపచెట్టు ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది&period; గ్రామస్తులు తమ తాతలు&comma; ముత్తాతల కాలం నుంచే à°ˆ చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తూ…

Read more