టీటీడీ ట్రస్టులకు రికార్డ్‌ స్థాయిలో విరాళాలు.

టీటీడీ ట్రస్టులకు రికార్డ్‌ స్థాయిలో విరాళాలు

Advertisements

<p>కలియుగ వైకుంఠం తిరుమల విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు&period; ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా తిరుమల ప్రసిద్ధి చెందింది&period; నిత్యం కల్యాణం పచ్చ తోరణంలా కళకళలాడుతూ ఉంటుంది&period; నిత్యం లక్షలాదిమంది భక్తులు వెంకన్న దర్శనానికి బారులు తీరుతారు&period; శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకుంటూ ఉంటారు&period; ఈ నేపథ్యంలో జులై 14à°¨ మంగళవారం ఒక్కరోజే టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు వచ్చినట్లు ప్రకటించారు అధికారులు&period; రికార్డు స్థాయిలో దాదాపు రూ&period; 96&period;98 కోట్ల విరాళాలు వచ్చినట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఆన్ లైన్ ద్వారా 2వేల 354 మంది దాతలు విరాళాలు సమర్పించారని&period;&period;ఆఫ్ లైన్ ద్వారా 106 మంది దాతలు విరాళాలు సమర్పించారని తెలిపారు టీటీడీ అధికారులు&period;1212 మంది దాతలు లక్ష నుంచి‌ 10 లక్షల లోపు విరాళం సమర్పించగా&&num;8230&semi;1246 మంది భక్తులు 10 లక్షల నుంచి 25 లక్షల లోపు విరాళం సమర్పించినట్లు తెలిపారు అధికారులు&period; ఇద్దరు భక్తులు కోటి &period;&period;అంతకంటే ఎక్కువ విరాళం సమర్పించారని తెలిపారు&period; పాత ప్రివిలేజెస్‌ గడువు ముగుస్తుండటం&period;&period;కొత్త డోనర్ పాలసీ అమలు కావడంతో&&num;8230&semi;పెద్దమొత్తంలో దాతలు విరాళాలు సమర్పించినట్లు తెలుస్తోంది&period; సామాన్యభక్తుల భవిష్యత్తు దర్శనాలను దృష్టిలో పెట్టుకొని డోనర్ ప్రివిలైజెస్ లో మార్పులు చేసినట్లు తెలిపింది టీటీడీ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.