చెన్నైలో ఘనంగా కామరాజర్ 124వ జయంతి వేడుకలు.

చెన్నైలో ఘనంగా కామరాజర్ 124వ జయంతి వేడుకలు

Advertisements

<p>తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి&comma; భారత రాజకీయాల్లో విశిష్ట నాయకుడిగా గుర్తింపు పొందిన కామరాజర్ 124వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; చెన్నైలోని మౌంట్ రోడ్డులో ఉన్న కామరాజర్ విగ్రహానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి&period; జోసెఫ్ విజయ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు&period; ఈ సందర్భంగా కామరాజర్ దేశాభివృద్ధి&comma; విద్యా రంగ అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మంత్రులు&comma; ప్రజాప్రతినిధులు&comma; అధికారులు పాల్గొన్నారు&period; కామరాజర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.