Devotional

మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

<p>తెలంగాణ సంస్కృతి&comma; సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందడి మల్కాజ్‌à°—à°¿à°°à°¿ ప్రాంతంలో ప్రారంభమైంది&period; పండుగకు స్వాగతం పలుకుతూ గాంధీ పార్క్&comma; వినాయక్ నగర్&comma; నేరేడ్‌మెట్&comma; మీర్జాల్గూడ&comma; బాలసరస్వతి నగర్ తదితర కాలనీల్లో భారీ స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు&period; రంగురంగుల…

Read more

టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం.

<p>తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన à°“ సంస్థ 2 కోట్ల రూపాయల విరాళాన్ని అందించింది&period; టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు&period; ప్రాణదాన ట్రస్టు సేవా కార్యక్రమాలకు తమ వంతు…

Read more

లాల్ దర్వాజా ఆలయానికి ఆరుగురు సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు.

<p>లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆరుగురు సభ్యులతో కూడిన నూతన కమిటీని నియమించింది&period; బోనాలు&comma; దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణ కోసం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా…

Read more

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి.

<p>సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్&period;&period; రాష్ట్ర ప్రభుత్వం హిందూ పండుగల పట్ల వివక్ష చూపుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు&period; బోనాల ఉత్సవాలకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని&comma; హిందూ పండుగలకు జనాభా…

Read more

ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆస్ట్రేలియా సహాయ మంత్రి.

<p>విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక బృందంతో కలిసి దర్శించుకున్నారు&period; ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు&comma; అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు&period;…

Read more

ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసుల విస్తృత ఏర్పాట్లు .

<p>సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల మహోత్సవాలకు పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తోంది&period; బోనాల ఏర్పాట్లపై నిర్వహించిన కో-ఆర్డినేషన్ సమావేశంలో అధికారులు భక్తుల సౌకర్యానికి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు&period; బోనాలతో వచ్చే మహిళల కోసం రెండు ప్రత్యేక క్యూలైన్లు&comma; సాధారణ…

Read more

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.

<p>దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది&period; à°ˆ వ్యవహారంలో ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ శాఖకు చెందిన అధికారుల పాత్ర&comma; విధుల నిర్వహణలో జరిగిన లోపాలపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని…

Read more

కాణిపాక దేవస్థాన పాలకమండలి కీలక నిర్ణయాలు.

<p>చిత్తూరు జిల్లా కాణిపాక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు&comma; 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; దేవస్థానం చైర్మన్ మణి నాయుడు&comma; ఈవో పెంచల కిషోర్ అధ్యక్షతన జరిగిన…

Read more

తిరుపతి జిల్లా రామచంద్రాపురం శ్రీ శక్తి పీఠంలో ఘనంగా వారాహి ఉత్సవాలు.

<p>తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం శ్రీ శక్తి పీఠంలో శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి&period; ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు&comma; అర్చనలు&comma; వారాహి మంత్ర హోమాల్లో…

Read more

శ్రీనివాస మంగాపురంలో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం.

<p>తిరుపతి రూరల్ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది&period; చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో కొలువుదీరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు&period; శ్రీవేంకటేశ్వరస్వామివారు నడిచిన పవిత్ర మార్గంగా భక్తులు విశ్వసించే చారిత్రక ప్రాధాన్యత ఉన్న శ్రీవారిమెట్టు ప్రాంతంలో…

Read more