కేసీఆర్ ను గద్దె దించడమే నా లక్ష్యం – వివేక్ వెంకటస్వామి

Vivek Venkataswamy

Advertisements

&NewLine;<p>కేసీఆర్ రాక్షస పాలనను గద్దె దించేందుకు కాంగ్రెస్ లో చేరానని చెప్పారు వివేక్ వెంకటస్వామి&period; తనకు టికెట్ ముఖ్యం కాదని కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమన్నారు&period; హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో రాహుల్ సమక్షంలో వివేక్&period;&period; తన కుమారుడు వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్ లో చేరారు&period; ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి&period;&period; తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు&period; సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు&period; బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు&period; కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరముందన్నారు&period; అందరం కలిసి కట్టుగా కేసీఆర్ ను గద్దె దించుతామని చెప్పారు&period; కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తానని చెప్పారు&period; తెలంగాణ సాధనలో తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు.

రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన.

జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్.