ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు.

ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు

Advertisements

<p>ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి&period; ఇందులో భాగంగా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్&period; ఇరాన్‌తో ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత&period;&period; అమెరికా ప్రతినిధులు స్టీవ్‌ విట్కాఫ్&comma; జేర్డ్ కుష్నర్ తమ దేశంలో పర్యటిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు&period; ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు పుతిన్‌&period; గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్-పుతిన్ మధ్య అలస్కాలో చర్చలు జరిగాయి&period; వాటి గురించి మాట్లాడిన పుతిన్‌&period;&period;ఒప్పందాలు కుదరకపోయినా&period;&period; గతంలో చర్చించిన అంశాలపై చర్చలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>ఇదిలాఉంటే&period;&period; కొంతకాలంగా రష్యా ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ దాడులు చేస్తోంది&period; దీంతో రష్యాకు చెందిన పలు చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతిన్నాయి&period; ఈ దాడులతో రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది&period; ఈ విషయాన్ని తొలిసారి పుతిన్ అంగీకరించారు&period; చమురు కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని&comma; ఉత్పత్తి పెంచుతామని వెల్లడించారు&period; మరోవైపు&comma; ఈ దాడులపై మాట్లాడిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ&period;&period;&OpenCurlyQuote;రష్యా సామర్థ్యాన్ని బలహీనపరిచే ఆపరేషన్లను కొనసాగిస్తామంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.