ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా

rekha naik

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులంతా&comma; మళ్లీ నా వద్దకు వస్తారని నిర్మల జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ధీమీ వ్యక్తం చేశారు&period; కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తే &comma;ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తానని అన్నారు&period; ఎమ్మెల్యే తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు&period; నేను చేసిన మంచి పనుల వల్లే నన్ను ప్రజలంతా ఆశీర్వదిస్తారన్నారు&period;కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చిన పార్టీలో పని చేస్తానన్నారు&period; బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.

కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.