గగన్‌యాన్‌..

pm modi

Advertisements

&NewLine;<p>గగన్‌యాన్‌&period;&period; టీవీ-డీ1 పరీక్ష విజయవంతం పై ప్రధాని మోదీ స్పందించారు&period; భారత మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష మిషన్‌ &OpenCurlyQuote;గగన్‌యాన్‌’ సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసిందన్నారు&period; ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు&period; తొలుత టీవీ-డీ1 ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకే చేపట్టేందుకు ఇస్రో యత్నించింది&period; అయితే&comma; సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది&period; అనంతరం శాస్త్రవేత్తలు ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు&period; ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించి&period;&period; ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.

పూణేలో కూలిన శిక్షణ విమానం..