ఏ క్షణంలో అయినా బీజేపీఅభ్యర్థుల ప్రకటన

lakshman

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా బీజేపీఅభ్యర్థుల ప్రకటన రావొచ్చని ఎంపీ లక్ష్మణ్‌ వెల్లడించారు&period; ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు&period; మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు&period; తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్లు వివరించారు&period;<br>అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు&period; సీట్ల కేటాయింపులో మహిళలు&comma; బీసీలకు పెద్దపీట వేశామన్నారు&period; మొదటి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నామన్నారు&period; మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి దిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నాలు చేశారు&period;&period; కానీ&comma; మహిళలకు బీఆర్ఎస్ సీట్లు కేటాయించలేదన్నారు&period; కాంగ్రెస్‌&comma; బీఆర్ఎస్ బీసీలను పట్టించుకోవడం లేదన్నారు&period; రాజాసింగ్‌ సస్పెన్షన్‌&comma; పోటీ అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది అని ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..