సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.

Advertisements

<p>విశాఖపట్నం సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది&period; శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి&period; శ్రావణమాసంలో తొలి శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తుండటంతో&period;&period; ప్రత్యేక పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు&period; అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన నిర్వహించారు&period; పూజోత్సవాలు&comma; అమ్మవారి దర్శనంతో సింహాచల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది&period; అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహాచలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.

మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.