గురు గ్రహదోషం వుంటే ఈ గణపతి మీకు అధిపతి

Guru Graha dosam

Advertisements

&NewLine;<p>మన జాతక చక్రంలో గురుడు బలహీనంతగా ఉన్నట్లయితే&period;&period; పసుపు లేదా చందనం లేక బంగారంతో చేసిన గణపతిని ప్రతి గురువారం క్రమం తప్పకుండా ఆరాధించాలి&period; కనీసం పసుపు రంగులో వున్న గణపతి విగ్రహాన్ని తప్పక పూజించాలి&period; నియమంగా ప్రతిరోజు గణపతికి గరికతో పూజ చేసి&comma; శనగలు&comma; బూందీలడ్డు ప్రసాదంగా కొంతమందికి పంచినట్లైతే మీకు మేలుకలుగుతుంది&period; గురు గ్రహం అనుకూలంగా వుంటుంది&period; జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము&comma; సంతోషం లేక పోవుటం&comma; దైవంపై నమ్మకం లేకపోవుటం&comma; పెద్దలంటే చులకన భావం&comma; సంప్రదాయాలను&comma; ఆచారములు పాటించకుండుట&comma; ఉన్నత విద్యకు ఆసక్తి లేకపోవటం లేక ఆటంకాలు&comma; మూర్ఖంగా&comma; నియంతగా ప్రవర్తించుటం&comma; ధనమునకు ఇబ్బందులు కలుగుట&comma; ఎన్ని పూజలు&comma; వ్రతాలు చేసి నా ఫలితం లేకపోవుట&comma; జీర్ణశక్తి చాలా తక్కువగా వుండటం&comma; లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరాయణ చేయడం&comma; గురువులను గౌరవించుట&comma; క్షేత్రయాత్రలు చేయటం&comma; శనగలు దానం చేయుట&comma; పసుపు రంగు వస్త్రాలనుదానం చేయటం&comma; పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరిస్తే మంచిది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.