113
వేలకు తలుపులు కూడా తీయని విద్యాశాఖ కార్యాలయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని
ప్రతి సోమవారం మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలలో గ్రీవెన్స్ డే నిర్వహించాల్సి ఉండగా స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంకు వచ్చిన వారికి తాళాలతో దర్శనమిస్తున్నాయి. అయితే మండల విద్యాశాఖ అధికారులు ఒకరికి ఇద్దరు ఉన్నప్పటికీ పని వేళలు మరిచిపోవడం తీవ్ర విమర్శలుకు దారితీస్తున్నాయి. ఉదయం సమయం 10:40 కావస్తున్న కార్యాలయం మూసిన తలుపులు అలాగే ఉండడంతో ఆశ్చర్యపోతున్న వచ్చిన ప్రజలు..