గ్రీవెన్స్ డే అంటే ఇదేనా ?

Grievance Day

Advertisements

&NewLine;<p>వేలకు తలుపులు కూడా తీయని విద్యాశాఖ కార్యాలయం&period; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని<br>ప్రతి సోమవారం మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలలో గ్రీవెన్స్ డే నిర్వహించాల్సి ఉండగా స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంకు వచ్చిన వారికి తాళాలతో దర్శనమిస్తున్నాయి&period; అయితే మండల విద్యాశాఖ అధికారులు ఒకరికి ఇద్దరు ఉన్నప్పటికీ పని వేళలు మరిచిపోవడం తీవ్ర విమర్శలుకు దారితీస్తున్నాయి&period; ఉదయం సమయం 10&colon;40 కావస్తున్న కార్యాలయం మూసిన తలుపులు అలాగే ఉండడంతో ఆశ్చర్యపోతున్న వచ్చిన ప్రజలు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.