చంద్ర గ్రహదోషం వుంటే మీరు ఈ గణపతి ఆరాధనే కీలకం

Ganesh

Advertisements

&NewLine;<p>ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనంగా వుంటాడో ఆ జాతకులు చంద్రగ్రహం అనుగ్రహం కోసం వెండి లేక పాలరాయితో చేసిన గణపతిని నియమంగా క్రమం<br>తప్పకుండా ప్రతి రోజు పూజించాలి&period; ఇక చంద్రగ్రహ దోషాలు వున్నప్పుడు మనస్సు నిలకడగా లేకపోవుట&comma; భయం&comma; అనుమానం&comma; విద్యలో అభివృద్ధి లేకపోవుట&comma; తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవుట&comma; స్త్రీలతో విరోధము&comma; మానసిక వ్యాధులు&comma; రాత్రులు నిద్రపట్టకపోవుట&comma; అధికమైన కోరికలు&comma; శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట&comma; బరువు తక్కువగా ఉండుట&comma; స్త్రీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుతున్నప్పుడు చంద్ర గ్రహ దోషంగా గుర్తించి&comma; చంద్ర గ్రహ అనుగ్రహం కొరకు మాతృ సమానమైన స్త్రీలను గౌరవించుట&comma; బియ్యం దానం చేయుట&comma; పాలు&comma; మజ్జిగ వంటివి భక్తులకు చిన్న పిల్లలకు పంపిణీ చేయడం&comma;<br>శివునికి ఆవుపాలతో అభిషేకం జరిపించుకొనుట&comma; పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయుటం ద్వారా చంద్ర గ్రహ అనుగ్రహంతో అభివృద్ధి చెందుతారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.