చాక్లెట్లకు ఆశ పడొద్దు.. బిర్యానీ తినండి..

KTR

Advertisements

&NewLine;<p>కామారెడ్డి నియోజకవర్గంపైనే రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు&period; బిక్కనూరు సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ&period;&period; సీఎం కేసీఆర్‌ ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతోందన్నిరు&period; కామారెడ్డి రైతుల కలలు నెరవేర్చడానికే కేసీఆర్‌ పోటీ చేస్తున్నారని తెలిపారు&period; ఈనెల 9à°¨ ఆయన నామినేషన్‌ వేయబోతున్నారన్నారు&period; నామినేషన్‌ రోజు వచ్చే ప్రజలను చూసి ఇతర పార్టీల వాళ్లు పోటీ చేసేందుకే భయపడాలి&period; బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశ పడొద్దు&period;&period; బీఆర్ఎస్ ఇచ్చే బిర్యానీ తినండి అని కేటీఆర్‌ అన్నారు&period; కేసీఆర్ కొడంగల్ వచ్చి పోటీ చేయకుంటే తానే కామారెడ్డికి వస్తానని రేవంత్ సవాల్ చేశారన్నారు&period; ఆయన తీరు చూస్తుంటే తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టినట్లుగా ఉందన్నారు&period; పోచమ్మ గుడి ముందు పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే అన్నారు&period; ఉద్యమాల గడ్డ కామారెడ్డిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్‌పై సవాల్ చేయడం అంటే అది మంచి పద్ధతి కాదన్నారు&period; కాంగ్రెస్ కు 55 ఏళ్లు అవకాశం ఇస్తే ఎందుకు కరెంటు&comma; నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు&period; సభలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు&period; వీరికి పార్టీ కండువాలు కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లక్కీ స్కీం పేరుతో రెండువందల మందికి భారీ మోసం.

చిత్తూరు ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం.

సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.