ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని..

Advertisements

<p>ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు ఘననివాళి అర్పించారు&period; దూరదృష్టి కలిగిన నాయకుడు&comma; అసాధారణ పరిపాలకుడు&comma; అద్భుత వ్యూహకర్త&comma; స్వరాజ్య స్థాపకుడికి వినమ్ర నివాళులని ఆయన వ్యాఖ్యానించారు&period; ధైర్యం&comma; న్యాయం&comma; ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు&period;ఆయన పరిపాలనా దృష్టి మనకు మార్గదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు&period;ఆయన స్వరాజ్య స్ఫూర్తి సమాజాన్ని బలపరచాలని ఆక్షాంక్షించారు&period;సమర్థ నాయకత్వం అంటే ఏమిటో చూపించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు శతశత నామాలు అని ప్రధాని పేర్కొన్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లక్కీ స్కీం పేరుతో రెండువందల మందికి భారీ మోసం.

చిత్తూరు ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం.

సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.