జాతీయ రహదారిపై రెండు వర్గాల మధ్య ఘర్షణ

National Highway

Advertisements

&NewLine;<p>పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వైఎస్సార్ సెంటర్&comma; జాతీయ రహదారిపై రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్నది&period; రెండు వర్గాలు వారు ఒకరిపై ఒకరు&comma; కర్రలతో దాడి చేసుకున్నారు&period; ఈ వైనం ఆకివీడు తెలకపాముల సామాజికవర్గం&comma; సంత మార్కెట్ ముఠా వర్కర్స్ సభ్యుల మధ్య జరిగింది&period; మద్యం దుకాణం వద్ద చెలరేగిన వివాదమే ఘర్షణకి కారణమని స్థానికులు చెబుతున్నారు&period; ఇరువర్గాలు వారు కర్రలతో కొట్టుకోవడంతో&comma; పదిమంది తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాని&comma; వీరిని ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారని స్థానికులు చెబుతున్నారు&period; ఈ ఘటనపై ఆకివీడు ఎస్ఐ నాగబాబు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.