119
ఏనుగు కళేబరానికి నేడు పోస్ట్ మార్టం. చిత్తూరు జిల్లా యాదమరి మండలం లో ప్రజలపై పంట పొలాల పై విధ్వంసంలో ఏనుగును అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ సిబ్బంది జూపార్క్ తరలించారు. అటవీ ప్రాంతంలో పరుగులు పెట్టిన ఏనుగు గాయాలు కావడంతో జూపార్క్ లో చికిత్స చేశారు. మంగళవారం ఏనుగు మృతి చెందడంతో నేడు పోస్టుమార్టం చేయనున్నారు.