తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు

Advertisements

<p>తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది&period; తెలంగాణలోని నాంపల్లి సీబీఐ&comma; కరీంనగర్ కోర్టులు&comma; అటు ఏపీలో రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని&comma; మధ్యాహ్నం 12&period;05 గంటలకు ఇవి బ్లాస్ట్ అవుతాయని మెయిల్స్ రావడంతో పోలీసులు అలర్టయ్యారు&period; 12 RDX బాంబులను కోర్టుల్లో పెట్టామని&comma; ఇస్లామిక్ ప్రార్థనలకు ముందే అన్ని న్యాయమూర్తులను కోర్టుల నుంచి ఖాళీ చేయించండంటూ మెయిల్ లో పేర్కొన్నారు&period; దీంతో ఆయా కోర్టుల నుంచి బడ్జిలు&comma; న్యాయవాదులు&comma; పబ్లిక్ ను కోర్టుల ఆవరణల నుంచి బయటకు పంపి&comma; బాంబు స్క్వాడ్స్ తో తనిఖీలు చేపట్టారు&period; ఇది కేవలం బెదిరింపు మెయిలేనా &quest; లేక ఏదైనా కేసును తప్పుదోవ పట్టించేందుకు ఇలా మెయిల్ పెట్టారా&quest; అన్నదానిపై విచారణ చేస్తున్నారు&period; సైబర్ సెల్ అధికారులు ఈ మెయిల్ ఎక్కడి నుంచి&comma; ఎవరు పంపారన్నదానిపై దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ భయంకరంగా మారుతున్నాయి.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్..