డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ కు ప్రమాదం..

Advertisements

<p>ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం జరిగింది&period; విశాఖపట్నంలోని సిరిపురం నుండి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా&comma; త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది&period; దీంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొట్టాయి&period; ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ&comma; ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు&comma; భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు&period; ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌లో లేకపోవడం గమనార్హం&period; ఆయనను పికప్ చేసుకోవడానికి రాడిసన్ బ్లూ హోటల్‌కు కాన్వాయ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.