164
మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి జిల్లెల గూడ లో విద్యార్థి ఆత్మహత్య.. చైతన్య పురి లోని నారాయణ కాలేజీలో ఇంట్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వైభవ్ కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కువ మార్కులు రావాలని కాలేజీ ప్రిన్సిపాల్ వత్తిడి చేస్తున్న కారణంగా తను సూసైడ్ చేసుకుంటున్నాను మరెవరు ఈ కాలేజీ లో జాయిన్ కావద్దు.. విద్యార్థుల మీద ప్రెజర్ పెట్టొద్దు.. ఇదే నా చివరి రోజు సారీ అమ్మ నాన్న తమ్ముడు అంటూ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.