పలు రైళ్లు రద్దు..

Train Cancellation

Advertisements

&NewLine;<p>విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు&period; హవ్‌à°¡à°¾-సికింద్రాబాద్ &comma; ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్&comma; హవ్‌à°¡à°¾-బెంగళూరు దూరంతో ఎక్స్‌ప్రెస్&comma; షాలీమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు&period; తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్&comma; పలాస-విశాఖ ప్యాసింజర్&comma; తిరుపతి-విశాఖ ప్రత్యేక రైలు&comma; విశాఖ-గుణుపూర్ ఎక్స్‌ప్రెస్‌లను కూడా రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు&period; ఇక భువనేశ్వర్-కేఎస్‌ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌నూ రీషెడ్యూల్ చేశారు&period; నేటి ఉదయం 5&colon;40 గంటలకు బయలుదేరాల్సిన రైలు 10 గంటలకు వెళుతుందని చెప్పారు&period; రైలు ప్రమాదం నేపథ్యంలో నిన్న కూడా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…