పాత టీవీను నయా ఆండ్రాయిడ్‌ టీవీగా మార్చాలా? ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌తో సాధ్యం

Airtel X-Stream

Advertisements

&NewLine;<p>ప్రస్తుతకాలంలో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో స్మార్ట్‌ పరికరాల హవా నడుస్తుంది&period; ఇటీవల కాలంలో టీవీల్లో ఆండ్రాయిడ్‌ టీవీలు ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి&period; ఎయిర్‌టెల్‌ అందించే డీటీహెచ్‌ సర్వీసులతో పాత డబ్బా టీవీను కూడా ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకుని మనకు నచ్చిన చానెల్‌ను ఆశ్వాదించవచ్చు&period; ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ డీటీహెచ్‌ &lpar;డైరెక్ట్-టు-హోమ్&rpar; విభాగం వినియోగదారులకు ఆండ్రాయిడ్‌ టీవీ బాక్స్‌ను అందిస్తుంది&period; దీన్ని ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌గా పేర్కొంటున్నారు&period; ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సేవలు చాలా కాలంగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి&period; ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లాంటిది&period; ఈ బాక్స్‌ ద్వారా మీరు ఆండ్రాయిడ్‌ టీవీ ప్లాట్‌ఫారమ్ కోసం అందుబాటులో ఉన్న 5&comma;000 కంటే ఎక్కువ యాప్‌లకు యాక్సెస్ పొందుతారు&period; అలాగే మీకు కావాల్సినప్పుడు మీరు లీనియర్ టీవీ కంటెంట్‌కి మారవచ్చు&period; మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌కాస్ట్ ఫీచర్‌ను ఉపయోగించాలనుకుంటే ఎయిర్‌టెల్ నుంచి ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్ అంతర్నిర్మిత క్రోమ్‌కాస్ట్‌తో వస్తుంది&period; అలాగే గూగుల్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌ కూడా ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌ ప్రత్యేకతలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….