పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం రక్తదాన శిబిరం

Police martyrs

Advertisements

&NewLine;<p>పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ యం శేఖర్ బాబు చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు&period; ప్రత్తిపాడు&comma;ఏలేశ్వరం&comma;అన్నవరం&comma; రౌతులపూడి ఎస్సైలతో పాటు పోలీస్ సిబ్బంది మరియు యువకులు సుమారు 80 మంది రక్తదానం చేసారు&period;&period; ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ యం శేఖర్ బాబు మాట్లాడుతూ&period;&period; జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచనల మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు&period; కాకినాడ రెడ్ క్రాస్ వారిచే ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బందితో పాటు యువత కూడా పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు&period; యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయటం అలవాటుగా మార్చుకోవాలని యువతకు ఈ సందర్భంగా సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..