ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..

ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు.

Advertisements

<p>ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు&period; కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే&period;&period;&excl; సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం&period;&period; జైలర్ అంటే ఖైదీలకు వణుకు&period; కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది&period; చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు అధికారిణి&period;&period; ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ప్రేమలో పడింది&period; జైలు గోడల మధ్య చిగురించిన వీరి పరిచయం&period;&period; మతాలను దాటి&comma; హోదాలను పక్కన పెట్టి&comma; చివరకు పెళ్లి పీటల వరకు వెళ్లింది&period; ఖైదీ అన్న సంగతి తెలిసినా&period;&period; ఇంట్లో వారు కాదన్నా&period;&period; హిందూ సంప్రదాయం ప్రకారం ఆ మహిళా జైలర్ ఆ నేరస్తుడిని వివాహం చేసుకుంది&period; అసలు వీరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది&period;&period;&quest; జైలు అధికారిణి ఒక ఖైదీని పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి&quest; మధ్యప్రదేశ్‌లోని సత్నాలో సంచలనం సృష్టిస్తోంది ఈ అరుదైన ప్రేమకథా చిత్రమ్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..