ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.

Advertisements

<p>పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది&period; ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి&period; ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి&period; కేవలం ముఖ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే సరఫరా చేస్తామని&comma; ఎక్కువ టైమ్ తీసుకునే చపాతీ&comma; పూరి లాంటి వంటకాలు తయారుచేయలేమని స్పష్టం చేశాయి&period; కొన్ని కూరలు&comma; ఎక్స్‌ట్రా ఫుడ్ ఐటమ్స్ బంద్ చేశాయి&period; సొంతంగా వంట చేసుకోవడానికి వీల్లేదు అంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాల పేర్కొన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మెటాపై అమెరికాలో కీలక విచారణ.

యూపీఐ సేవల విస్తరణకు నిధులే లక్ష్యం.

ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన జుకర్బర్గ్.